One Earth One Life

Green Awareness Seed Balls Preparation Program held at Atkinson Senior Secondary School

CategorIes:

By

·

1–2 minutes
At Atkinson Senior Secondary School

🌿పచ్చదనం కోసం ఒక అందమైన అడుగు!🌸

విజయవాడ అట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో, వన్ ఎర్త్ – వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్‌తో కలిసి పర్యావరణ అవగాహన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. 🌱

ప్రిన్సిపాల్ సిస్టర్ రజిత గారు, అడ్మిన్ లీలా కుమారి ఏలూరి గారు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వన్ ఎర్త్ – వన్ లైఫ్ టీం సభ్యుల పర్యవేక్షణలో సీడ్ బాల్స్ తయారు చేసి పచ్చదనం పట్ల తమ ప్రేమను వ్యక్తం చేశారు. 🌾

“ప్రకృతిని కాపాడితే — ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అనే నినాదంతో ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 💚

OneEarthOneLife #GreenAwareness #SeedBall #TerraceGarden #AtkinsonSchool #GoGreen

Leave a comment