One Earth One Life

Komera Ankarao garu#5croreplantation#medicinaalplants#terracegardening#

By

·

1–2 minutes

#5కోట్లమొక్కలు నాటి పెంచే పర్యావరణ ఉద్యమంలో అందరం పాలు పంచుకుందాం. ఆంధ్రప్రదేశ్ #ప్రభుత్వసలహాదారు ( వనాలు అభివృద్ధి, అడవులు పెంపకం )

#5కోట్లమొక్కలు నాటి పెంచే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పరిరక్షణ చేయాలి అని పర్యావరణవేత్త కొమెర అంకారావు పిలుపునిచ్చారు. విజయవాడ ఒన్ ఏర్త్ ఒన్ లైప్ సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి, విద్యార్థులకు విత్తనబంతులు ( సీడ్ బాల్స్ ) ద్వారా మొక్కలు పెరిగే విధానం గురించి వివరించడం జరిగింది. మొక్కలు, చెట్లు వాటి ఔషద విలువలు గురించి, మన పూర్వికులు అచరించిన పద్ధతులు, అడవులు వలన ఉపయోగములు గురించి విపులంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం పట్ల ఆకర్షలైన విద్యార్థులు మొక్కలు నాటి పరిరక్షణ చేస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. ఒన్ ఏర్త్ ఒన్ లైప్ లీలా కుమారి ఏలూరి గారు మిద్దె తోటలు ఉపయోగములు, వాటి మెలుకువలు గురించి విద్యార్థులకు వివరించారు.

https://www.facebook.com/share/p/16a4NSorZ1/

Leave a comment