
ఈరోజు మనం అవిసె మొక్క గురించి తెలుసుకుందాం విశ్వం విఖ్యాత విజ్ఞానకని అయినా అగస్త్య మహర్షుల వారు ఈ మహా ఔషధం కనుగొని దీని ప్రయోగాలను మన లోకానికి అందించారు అవిసెను సంస్కృతంలో ఉమా అత్తసి ఆగస్టు వృక్షం అని హిందీలో అగస్త్య అని లాటిన్ లో sesbania grandiflora అని పిలుస్తారు ఆంగ్లంలో linseed plant అంటారు

ఈ అవిసలు తెల్ల పూలు నల్లపూలు పసుపు రంగు పూలు ఎర్ర పూలు పూసేవి ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి వీటి చెట్టు బెరడు ఆకు, పువ్వు చేదుగా ఉంటాయి వీటి రసం వేడి చేస్తుంది . అయితే దీని మహాశక్తి వలన కఫరోగాలు క్రిమి రోగాలు పైత్య జ్వరాలు రక్త సర్ప విషం హరించిపోతాయి అతి కొవ్వును తగ్గించి శరీరాన్ని నాజూకుగా చేస్తుంది . ఆకు రసం పైపట్టుగా వేస్తే జ్వరం దిగుతుంది తలనొప్పి ఎక్కువగా ఉంటే రెండు చుక్కల ముక్కులో వేసుకోవాలి కడుపులోకి తీసుకుంటే వేడి తగ్గుతుంది చర్మ వ్యాధులకు మందు అవుతుంది ఒక చుక్క అవిసరసం చంటి బిడ్డలకు ఒక సంవత్సరం నిండిన పిల్లలకు అర టీ స్పూన్ పెద్దలకు ఒక టీ స్పూన్ తీసుకున్న రసానికి నాలుగు రెట్లు తేనె కలిపి నాకితే జలుబు దగ్గు తగ్గుతుంది గ్యాస్ వెంటనే బయటకు పోతుంది మలబద్ధకం తగ్గుతుంది గుండెలో బ్లాక్స్ తగ్గుతాయి ఎల్డీఎల్ తగ్గిస్తుంది కడుపులో పురుగులు తగ్గుతాయి డి వార్మింగ్ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కంటిచూపు బావుంటుంది అవిస బెరడు 5 అంగుళాల మొక్కలు మూడు చిటికెడు ఉప్పు రెండు చిటికెల మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర ఒక గ్లాసు నీరు పోసి మరిగించాలి ఇది సగం అయ్యాక తీసుకుంటే ఎముకలు గట్టిగా ఉంటాయి కళ్ళకు మంచిది జ్వరం తగ్గుతుంది వైరల్ ఫీవర్ తగ్గుతుంది అమ్మవారి జ్వరం తగ్గుతుంది అవిసె పేస్టు వేడి చేయాలి . ఇది వేడిగా ఉండగానే కీళ్ల మీద వేసి కట్టు కడితే వాపులు, నొప్పులు తగ్గుతాయి పుల్లు నయమవుతాయి నువ్వుల నూనె రెండు టీ స్పూన్లు రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న దాల్చిన చెక్క ఒక గుప్పెడు అవిసాకు వేసి నీరు పోసి మరిగించాలి ఇది సగం అయ్యాక తీసుకుంటే పాలను పెంపొందిస్తుంది మహిళలకు రుతుక్రమ సమయంలో వచ్చే నడుము నొప్పి కడుపు నొప్పి చాతి నొప్పి తగ్గిస్తుంది ఇది ఎక్కువగా తింటే చర్మవ్యాధులు కలిగిస్తుంది మోకాళ్ళ కింద నల్లటి మచ్చలు తెస్తుంది వారానికి ఒకరోజు వాడుకోవచ్చు కొబ్బరి నూనెలో అవిశాకు పేస్ట్ వేసి వేయించాలి . ఇది తలకు రాసుకుంటే పైత్యం తగ్గిస్తుంది పైత్యం అంటే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వారికి ఉపయోగపడుతుంది ఏం చేస్తున్నామో తెలియకుండా ఉండే వారికి ఇది ఉపయోగపడుతుంది పిచ్చి కోపంతో అరుస్తూ ఉండేవారికి ఇది ఉపయోగపడుతుంది
నాగ లక్ష్మి garu👆🏻
ఆయుర్వేదం డాక్టర్ ద్వారా నే వాడండి సొంత ప్రయోగం చేయవద్దు. ఈ topic మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే దయచేసి గమనించగలరు 🙏🏻
Leave a comment